Rajanna Sircilla: స్కానింగ్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకోవాలి-ఆరోగ్యశాఖ కమిషనర్

తెలంగాణ పత్రిక (APR.16) , rajanna sircilla: లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వైద్యాధికారులతో బుధవారం రివ్యూ నిర్వహించారు.

Advertisement

rajanna sircilla-action-against-scanning-centers-commissioner

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును నిరంతరం పర్య వేక్షించాలని సూచించారు.

Advertisement
Advertisement

ఆడపిల్లల బ్రూణహ*త్యలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →