Telangana RTC News : TGSRTC సమ్మె ముగిసింది! ప్రభుత్వంతో విలీనానికి కీలక అడుగు

Telangana RTC News: తెలంగాణలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ Telangana State Road Transport Corporation (TGSRTC) ఉద్యోగుల సమ్మె అధికారికంగా ముగిసింది .

Telangana RTC News సమ్మె ఎందుకు ముగిసింది?

ప్రభుత్వం మరియు యూనియన్ల మధ్య గంటల పాటు జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది, ముఖ్యంగా ప్రభుత్వంతో విలీన ప్రక్రియ ప్రారంభం.

Advertisement
Advertisement

కీలక ప్రకటనలు

ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka ప్రకటించిన విషయాలు RTC యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తారు, 2017 PRC ప్రకారం 11% జీతాల పెంపు, విలీనంపై జాయింట్ కమిటీ ఏర్పాటు.

ఉద్యోగుల డిమాండ్లు

మొత్తం 32 డిమాండ్లు ఇచ్చారు,అందులో29 డిమాండ్లు అంగీకరించారు,3 డిమాండ్లు ఇంకా పెండింగ్ ముఖ్యంగా విలీనం 2021 & 2025 PRC యూనియన్ గుర్తింపు ఆర్థిక భారం ఈ డిమాండ్లు అమలు చేయాలంటే సుమారు ₹34,000 కోట్లు అవసరం అందుకే ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తామని చెప్పింది.

Advertisement

ఉద్యోగులకు లాభాలు

డ్రైవర్లు, టెక్నీషియన్లకు ట్రాన్స్‌ఫర్ ఉండదు,ఎలక్ట్రిక్ బస్సుల్లో పని చేసే అవకాశం బ్రెడ్‌విన్నర్ స్కీమ్ కింద శాశ్వత ఉద్యోగాలు కూడా ఇస్తారు, ప్రభుత్వం చెప్పింది “సమ్మె కాదు, చర్చలతో సమస్యలు పరిష్కారం” ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చింది.

ఉద్యోగుల స్పందన

యూనియన్ నాయకులు ఇది “చారిత్రాత్మక రోజు” అని అన్నారు,ఉద్యోగులను తిరిగి డ్యూటీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంతో ప్రజలకు బస్సు సేవలు మళ్లీ ప్రారంభం , ఇంకా మిగిలిన డిమాండ్లు త్వరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →