Shamshabad Govt Land Issue : శంషాబాద్‌లో ₹90 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ

Shamshabad Govt Land Issue: తెలంగాణలో భూమి ఆక్రమణలపై పెద్ద యాక్షన్ జరిగింది ,Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) శంషాబాద్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించింది.

ఆక్రమణలపై కఠిన చర్యలు ₹90 కోట్లు భూమి సీజ్

Shamshabad Govt Land Issue ఎక్కడ జరిగింది?

Shamshabad మండలంలో ఈ ఘటన జరిగింది,మొత్తం 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిను రక్షించారు ఈ భూమి విలువ సుమారు ₹90 కోట్లు .

Advertisement

Advertisement

ఏమి చేశారు?

ఆక్రమణలను పూర్తిగా తొలగించారు,భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు, “ప్రభుత్వ భూమి” అని బోర్డులు కూడా పెట్టారు.

Advertisement

వివాదం ఏమిటి?

కొంతమంది ఈ భూమిని “నిజాం కాలం CS 14 భూమి” అని చేశారు, కానీ అధికారులు ఇది ప్రభుత్వ భూమేనని చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది,ఆక్రమణ ఎలా జరిగింది? భూమిని లెవెల్ చేసి ప్లాట్లుగా మార్చారు. కొంతమంది ప్లాట్లు అమ్మినట్లు సమాచారం, ప్రీకాస్ట్ గోడలు వేసి ఆక్రమించారు.

Shamshabad Govt Land Issue అధికారులు తీసుకున్న చర్యలు

ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు, స్పందన లేకపోవడంతో HYDRAAను రంగంలోకి దించారు.HYDRAA యాక్షన్‌తో ప్రభుత్వ భూమి రక్షించబడింది ,భూమి ఆక్రమణలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఇది సూచిస్తోంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →