Daily Rasi Phalalu Telugu: ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకుందాం ,ఏప్రిల్ 22, 2026 రోజు మీకు ఏమి చెబుతుందో చూడండి .

మేషం (Aries)
ఈరోజు మీరు మీ ఆలోచనలను మార్చుకోవాలని అనిపిస్తుంది, ఇతరుల పట్ల మంచి మనసుతో ఉండండి.
వృషభం (Taurus)
కొంత మానసిక ఒత్తిడి ఉండొచ్చు, యోగా లేదా రొటీన్ పనులు మిస్ అవ్వకండి.
మిథునం (Gemini)
ప్రేమ విషయాల్లో మంచి మార్పులు వస్తాయి , ఫ్రెండ్స్‌తో ట్రిప్స్ ప్లాన్ అవుతాయి.
కర్కాటకం (Cancer)
ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు , మీ పనికి గుర్తింపు పెరుగుతుంది.
సింహం (Leo)
దూరంగా ఉన్న వారిపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది,దగ్గర్లో ఉన్న అవకాశాలను మిస్ అవ్వొద్దు.
కన్య (Virgo)
డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం , కోపం తగ్గించుకోండి.
తుల (Libra)
ఈరోజు మీరు కొంచెం ఎమోషనల్ అవుతారు, ఓపికగా ఉండడం మంచిది.
వృశ్చికం (Scorpio)
ఆఫీసులో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి.
ధనుస్సు (Sagittarius)
మీ తెలివితేటలు మెరుగ్గా పని చేస్తాయి ,సమస్యలకు త్వరగా పరిష్కారం కనుగొంటారు.
మకరం (Capricorn)
ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది , మీకు గౌరవం పెరుగుతుంది.
కుంభం (Aquarius)
బిజినెస్‌లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు,ఇతరులను ఆకట్టుకుంటారు.
మీనం (Pisces)
మంచి అవకాశాలు వస్తాయి , మీ పనికి గుర్తింపు పెరుగుతుంది.
Daily Rasi Phalalu Telugu
ఈరోజు మీ రాశి మీకు మంచి సూచనలు ఇస్తోంది ,పాజిటివ్‌గా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.
Read More: Read Today’s E-paper News in Telugu

