TGBIE Supplementary Exams 2026 : ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు డేట్ పెంపు

TGBIE Supplementary Exams 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది ,Telangana Board of Intermediate Education (TGBIE) సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పెంచింది.

కొత్త చివరి తేదీ ముందుగా ఉన్న డేట్ మార్చి ఇప్పుడు ఏప్రిల్ 23 వరకు అవకాశం ఇచ్చారు

Advertisement

ఎవరికి వర్తిస్తుంది?

ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫెయిల్ అయిన వారు (జనరల్ & వొకేషనల్) అందరికీ ఈ అవకాశం వర్తిస్తుంది .

TGBIE Supplementary Exams 2026 ఫీజు ఎలా చెల్లించాలి?

విద్యార్థులు తమ కాలేజీల్లోనే నేరుగా ఫీజు చెల్లించాలి

Advertisement

ఎందుకు ఇది ముఖ్యమంటే?

చాలా మంది విద్యార్థులు డేట్ మిస్ అయ్యారు. ఇప్పుడు వారికి మరో అవకాశం వచ్చింది, పరీక్షలు రాయడానికి ఇది చివరి ఛాన్స్ కావచ్చు

TGBIE Supplementary Exams 2026 విద్యార్థులకు సూచనలు

ఆలస్యం చేయకుండా వెంటనే ఫీజు చెల్లించండి, కాలేజీ అధికారులతో కన్ఫర్మ్ చేసుకోండి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇది మంచి అవకాశం , ఏప్రిల్ 23లోపు ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →