Chiranjeevi Donation 20 Lakhs : 20 లక్షల సహాయం మానవత్వానికి నిదర్శనం

Chiranjeevi Donation 20 Lakhs: టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా పేరుగాంచిన Chiranjeevi మరోసారి తన గొప్ప మనసును చూపించారు .

Chiranjeevi Donation 20 Lakhs మొత్తం ఎంత సహాయం?

కేవలం ఒక వారం లోనే మొత్తం ₹20 లక్షలు సహాయం చేశారు

Advertisement

ఎవరికి సహాయం చేశారు?

మేకప్ ఆర్టిస్ట్‌కు సహాయం శివనాథ్ (శివ) అనే మేకప్ ఆర్టిస్ట్‌కు హార్ట్ సర్జరీ కోసం ₹10.5 లక్షలు ఇచ్చారు. చికిత్స జరుగుతున్నప్పుడు కూడా పూర్తి సహాయం అందించారు. ఈ చికిత్స Apollo Hospitalsలో జరిగింది.

Advertisement
Advertisement

మాజీ మేనేజర్ కుటుంబానికి సహాయం

తన మాజీ మేనేజర్ KV నరసయ్య కుటుంబానికి ఆయన భార్య బైపాస్ సర్జరీ కోసం ₹9.5 లక్షలు ఇచ్చారు, సమయానికి ఈ సహాయం చాలా కీలకంగా మారింది, అదనంగా చేసిన సహాయం ఆసుపత్రి అధికారులతో మాట్లాడి బిల్లులపై డిస్కౌంట్ కూడా పొందించారు,చివరి బిల్లు కూడా స్వయంగా చెల్లించారు.

మరిన్ని సేవా కార్యక్రమాలు

ఇటీవల NTR అవార్డు ద్వారా వచ్చిన ₹10 లక్షలు చారిటీ సంస్థలకు విరాళంగా ఇచ్చారు, అలాగే ₹5 లక్షలు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు ఇచ్చారు.

Chiranjeevi Donation 20 Lakh ఎందుకు ప్రత్యేకం?

కేవలం డబ్బు ఇవ్వడం కాదు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సహాయం చేశారు,ఇది ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది.m Chiranjeevi నిజంగా రియల్ హీరో తన పనులతో కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →