Rashid Khan Citizenship Offer India : దేశం కోసం పెద్ద ఆఫర్‌ను తిరస్కరించిన రషీద్ ఖాన్

Rashid Khan Citizenship Offer India: క్రికెట్ ప్రపంచంలో ఒక ఆసక్తికర విషయం బయటపడింది , Rashid Khan తన దేశం కోసం ఎంత నిబద్ధత చూపాడో ఈ ఘటనతో మరోసారి నిరూపించాడు.

Rashid Khan Citizenship Offer India ఇండియా నుంచి వచ్చిన ఆఫర్

ఇండియా నుంచి రషీద్ ఖాన్‌కు ఒక ప్రత్యేక ఆఫర్ వచ్చింది , “ఇండియాలో ఉండండి… సిటిజన్‌షిప్ ఇస్తాం… ఇక్కడే క్రికెట్ ఆడండి” అని చెప్పారని వెల్లడించారు , మరో దేశం కూడా ఆఫర్ ఇచ్చింది , ఇండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చింది , అంటే అతన్ని తమ దేశం తరఫున ఆడించాలని కోరాయి.

Advertisement

రషీద్ ఖాన్ స్పందన

Advertisement

“నా దేశం కోసం ఆడకపోతే… మరే దేశం కోసం కూడా ఆడను”ఈ మాటతోనే ఆఫర్‌ను తిరస్కరించాడు .

ఈ విషయం ఎక్కడ బయటపడింది?

“Rashid Khan: From Streets to Stardom” అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడైంది , ఈ పుస్తకం అతని జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది.

IPL సమయంలో జరిగిన సంఘటన

2023 IPL సమయంలో ఈ సంఘటన జరిగింది , ప్రస్తుతం రషీద్ ఖాన్ Gujarat Titans తరఫున ఆడుతున్నాడు , గతంలో కూడా ఇదే విషయం 2018లో అద్భుత ప్రదర్శన తర్వాత ఇండియాలో అతనికి సిటిజన్‌షిప్ ఇవ్వాలని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరిగింది, అప్పటి మంత్రి Sushma Swaraj స్పందించారు.

ఆఫ్ఘానిస్తాన్ స్పందన

అప్పటి అధ్యక్షుడు Ashraf Ghani “రషీద్ మా దేశ గర్వం” అని చెప్పారు

Advertisement

Rashid Khan Citizenship Offer India రషీద్ ఖాన్ ప్రయాణం

చిన్న ఊరి నుంచి ప్రారంభం ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా ఎదిగాడు 2020లో ICC “Player of the Decade” అవార్డు కూడా అందుకున్నాడు .

రషీద్ ఖాన్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తి డబ్బు, అవకాశాల కంటే దేశభక్తి గొప్పదని నిరూపించాడు

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →