AIRTEL: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికే సిమ్

తెలంగాణ పత్రిక (APR.16), AIRTEL: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 10 నిమిషాల్లో ఇంటి వద్దకే సిమ్ డెలివరీ చేసే సేవలు ప్రారంభించింది.

Join WhatsApp Group Join Now
👇
Your Paragraph Text 39 1024x538

ఇందుకోసం క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ జతకట్టింది. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, హైదరబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానునన్నట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్ లో వెల్లడించింది.

ఈ డోర్ డెలివరీ సిమ్ కోసం కస్టమర్ రూ.49 చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

సిమ్ కార్డ్ ను తీసుకున్న కస్టమర్లు ఆధార్ కేవైసీ వెరిఫికేషన్ తో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read More: Read Today’s E-paper News in Telugu

Ee37138a4a686aefe905b83c243092ddc3001b69c2ab6f2bf9ed5c651ddd2e04

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *