Telangana Summer Heatwave: తెలంగాణలో వేసవి తీవ్రంగా పెరిగింది . Telanganaలో ఈ సీజన్‌లో తొలి సారి 44°C హీట్‌వేవ్ నమోదైంది.

హైదరాబాద్‌లో పరిస్థితి Hyderabadలో ఈ సంవత్సరం మొదటిసారి ఉష్ణోగ్రతలు 42°C దాటాయి.
Telangana Summer Heatwave ఉష్ణోగ్రతలు
- RC పురం – 42.3°C
- ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్ – 42°C
- మలక్‌పేట్, బేగంపేట్ – 41.9°C
- మీయాపూర్, సారూర్నగర్ – 41.8°C
హైదరాబాద్ నగర సగటు ఉష్ణోగ్రత: 41.1°C
జిల్లాల్లో మరింత తీవ్రం
జిల్లాల్లో పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది:
Jagtial – 44.4°C , ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ – 44.3°C , కరీంనగర్, సిద్దిపేట – 44°C పైగా అనేక మండలాల్లో అధికారికంగా హీట్‌వేవ్ పరిస్థితులు నమోదయ్యాయి
Telangana Summer Heatwave హీట్‌వేవ్ కారణం
మేఘాలు లేకపోవడం సూర్యరశ్మి నేరుగా పడటం గాలి తక్కువగా ఉండటం దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
IMD హెచ్చరిక
India Meteorological Department (IMD) ప్రకారం ఇంకా 2–3 రోజులు వేడి కొనసాగుతుంది. రాత్రిళ్లు కూడా చల్లదనం ఉండదు.
ఎప్పుడు వర్షం పడుతుంది?
ఏప్రిల్ 18–19 నుంచి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం మొదట ప్రభావిత ప్రాంతాలు వికారాబాద్ , రంగారెడ్డి , సంగారెడ్డి , మెదక్ తరువాత హైదరాబాద్ సహా ఇతర జిల్లాలకు విస్తరిస్తుంది. పగటి వేడి మాత్రం కొనసాగుతుంది.
Telangana Summer Heatwave ప్రజలకు సూచనలు
మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు , ఎక్కువగా నీళ్లు తాగండి , లైట్ దుస్తులు ధరించండి , వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి . తెలంగాణలో ఈసారి హీట్‌వేవ్ చాలా తీవ్రంగా ఉంది . 44°C ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది . వర్షాలు వచ్చినా వెంటనే ఉపశమనం రాకపోవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu
