Mango Prices Fall India: హైదరాబాద్‌లో మామిడి ప్రేమికులకు గుడ్ న్యూస్ త్వరలో మామిడి పండ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనికి కారణం విదేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం.

Mango Prices Fall India ఎందుకు ధరలు తగ్గుతున్నాయి?
ప్రస్తుతం వెస్ట్ ఏషియా ప్రాంతంలో జరుగుతున్న సమస్యల వల్ల మామిడి ఎగుమతులు భారీగా తగ్గాయి. విదేశీ డిమాండ్ తగ్గిపోయింది.
ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి వేల టన్నుల మామిడి పండ్లు విదేశాలకు వెళ్తాయి. ముఖ్యంగా UAE వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ఎగుమతులపై ప్రభావం ఈసారి ఎగుమతులు 20%–30% వరకు తగ్గే అవకాశం ఉంది.
యుద్ధ పరిస్థితులు , ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరగడం దీంతో ఎగుమతిదారులు కూడా ఆగి చూస్తున్నారు.
Mango Prices Fall India హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు
Hyderabadలో ప్రస్తుతం మామిడి ధరలు ఇలా ఉన్నాయి:
బెనిషాన్ (Benishan): ₹150 – ₹200 / కిలో
రసాల (Rasalu): ₹100 – ₹150 / కిలో ఈ పండ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి.
Mango Prices Fall India ముందే ఏమవుతుంది?
ఎగుమతులు తగ్గితే → దేశంలో సరఫరా పెరుగుతుంది
సరఫరా పెరిగితే → ధరలు తగ్గుతాయి . అంటే త్వరలో మార్కెట్లో మామిడి చౌకగా దొరికే అవకాశం ఉంది . రైతులు & వ్యాపారులకు సమస్య ప్రీమియం క్వాలిటీ మామిడి పండ్లు విదేశాలకు పంపాలి. కానీ ఇప్పుడు స్థానిక మార్కెట్లో అమ్మాల్సి వస్తోంది.
వెస్ట్ ఏషియా సంక్షోభం ప్రభావం ఇప్పుడు మన మార్కెట్‌పై కూడా పడుతోంది. వినియోగదారులకు లాభం (ధరలు తగ్గడం) రైతులకు నష్టం (డిమాండ్ తగ్గడం)
త్వరలో మామిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది .
Read More: Read Today’s E-paper News in Telugu
