తెలంగాణ పత్రిక (APR.15), సిరిసిల్ల : ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు ఉండవద్దన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.