MI vs RR IPL 2026 : కీలక పోరుకు రెడీ అవుతున్న ముంబై & రాజస్థాన్

MI vs RR IPL 2026: IPL 2026లో Mumbai Indians మరియు Rajasthan Royals మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ గువాహటిలో జరగనుంది.

MI vs RR IPL 2026 పాండ్యా ఫిట్‌నెస్ ముంబైకి కీలకం

ముంబై కెప్టెన్ Hardik Pandya గత మ్యాచ్‌లో అనారోగ్యంతో ఆడలేదు. దాంతో జట్టు బౌలింగ్ & బ్యాటింగ్‌లో లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆయన తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం జట్టుకు పెద్ద ఊరటగా మారింది.

Advertisement

Advertisement

గత మ్యాచ్‌లో ముంబై సమస్యలు

Delhi Capitals పై మ్యాచ్‌లో ముంబై ఓటమి చవిచూసింది.Suryakumar Yadav కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నా పాండ్యా లేని లోటు కనిపించింది. బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు విఫలమయ్యాయి.Corbin Boschకి అవకాశం ఇవ్వడం బ్యాక్‌ఫైర్ అయింది.Trent Boult లేని లోటు కనిపించింది.

Advertisement

బౌలింగ్ విభాగం ఇంకా మెరుగవ్వాలి

Jasprit Bumrah ఎకానమీ బాగానే ఉన్నా వికెట్లు తీయలేదు, Shardul Thakur గత మ్యాచ్‌లో ఖరీదయ్యాడు, Mitchell Santner మాత్రం తన స్థానం నిలబెట్టుకున్నాడు.

రాజస్థాన్ టాప్ ఆర్డర్ సూపర్ ఫామ్‌లో

రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో బలంగా కనిపిస్తోంది. Yashasvi Jaiswal, Vaibhav Sooryavanshi ఈ ఇద్దరు ఓపెనర్లు అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు Dhruv Jurel మధ్యలో బలంగా నిలుస్తున్నాడు.

కెప్టెన్ రియాన్ పరాగ్ నాయకత్వం

Riyan Parag బ్యాటింగ్‌లో పెద్ద ఇంపాక్ట్ చూపకపోయినా కెప్టెన్సీలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు,గత మ్యాచ్‌లో జట్టుకు విజయం అందించాడు.

బౌలింగ్‌లో రాజస్థాన్ బలం

Ravi Bishnoi – టాప్ వికెట్ టేకర్ Tushar Deshpande – డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన

మ్యాచ్ ఫలితం ఎవరిపై ఆధారపడి ఉంది?

ముంబై బౌలర్లు రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ను ఎలా ఆపుతారో కీలకం,పాండ్యా రీఎంట్రీ ఉంటే మ్యాచ్ టర్న్ అవ్వొచ్చు.

MI vs RR IPL 2026 మ్యాచ్ వివరాలు

మ్యాచ్ టైమ్: సాయంత్రం 7:30 IST

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →