Cognizant Freshers Recruitment 2026 – Analyst Trainee పోస్టులు | PAN India

Cognizant freshers recruitment Analyst Trainee PAN India 2026

Cognizant freshers recruitment కోసం వెతుకుతున్నారా? Cognizant కంపెనీ 2024 మరియు 2025 Batch Graduates కోసం Analyst Trainee పోస్టులకు Off-Campus Hiring నిర్వహిస్తోంది. ఇది PAN India అవకాశం — దేశంలో ఎక్కడ ఉన్నా Apply చేయవచ్చు. Last Date మార్చి 31, 2026 కాబట్టి వెంటనే Apply చేయండి!

Join WhatsApp Group Join Now

Advertisement

Job Details – ఒక్కసారి చూడండి

Company NameCognizant
Job LocationPAN India
Job PositionAnalyst Trainee
Job CategoryIT | Software
ExperienceFreshers Only
QualificationBCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS
Batch2024 మరియు 2025 Passouts
Last Dateమార్చి 31, 2026 – రాత్రి 11:59 PM

Eligibility Criteria

IT & Integrated Smart Operations విభాగానికి Minimum 60% Academics అవసరం. Multicloud మరియు Digital Workplace Services విభాగాలకు Minimum 50% సరిపోతుంది. X, XII, మరియు UG అన్నింటిలో Consistent Academic Record ఉండాలి. Standing Arrears ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు.

Advertisement

Cognizant Freshers Recruitment – విభాగాల వివరాలు

IT & Integrated Smart Operations

Database Queries, CRUD Operations మరియు Stored Procedures రాయడం చేయాలి. Test Cases Prepare చేసి Manual మరియు Automated Tests Execute చేయాలి. IT Service Management మరియు Data Analytics Tools లో Proficiency అవసరం.

Multicloud

Computing Environments Maintain చేయాలి. Production Servers Monitor చేయడం, Incident Management Handle చేయడం చేయాలి. Windows, Network, Database, Cloud Environments కు Support అందించాలి.

Digital Workplace Services

Clients కు Technical Support అందించాలి. IT Issues Troubleshoot చేసి Resolve చేయాలి. Work Locations: Bengaluru, Chennai, Coimbatore, Kolkata మరియు Pune.

Skills Required

Good Communication Skills (Written & Verbal), Problem Solving, Analytical Skills, Critical Thinking మరియు Teamwork అవసరం. దేశంలో ఎక్కడైనా Relocate చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Advertisement

Perks & Benefits

Night Shift Allowance అందించబడుతుంది. Cab Facility (Pick-up & Drop) కూడా ఉంటుంది. Top Performers కు Timely Rewards & Recognition అందించబడుతుంది.

Mandatory Documents

Registration కోసం: 2 Pages లోపు Resume తో Passport Size Photograph (Light Background, రెండు చెవులు కనిపించాలి) అవసరం. Interview కోసం: అన్ని Academic Documents, College ID Card, Mark Sheets మరియు Degree Certificate తీసుకు రావాలి. Onboarding కోసం: PAN Card మరియు Voter ID లేదా Passport తప్పకుండా ఉండాలి.

ముఖ్యమైన గమనికలు

గత 6 నెలల్లో Cognizant Assessment లేదా Interview Attend చేసిన అభ్యర్థులు Apply చేయకూడదు. Selected అయిన తర్వాత Prior Work Experience పరిగణలోకి తీసుకోరు — Fresher గానే Join అవుతారు. Registration కి వాడిన Email ID ని Hiring Process పూర్తయ్యే వరకు మార్చకూడదు.

Apply చేయడానికి Cognizant అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: Cognizant Careers అధికారిక పేజీ

ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →