Advertisement

IPS Sharath Chandra Pawar: జిల్లా వ్యాప్తంగా 30-30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలు ఎస్పి శరత్ చంద్ర పవార్

తెలంగాణ పత్రిక (APR.08) : IPS Sharath Chandra Pawar: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని, పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు యాక్ట్ 30, 30(ఎ) – 1861 ప్రకారం, జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని, పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు యాక్ట్ 30, 30(ఎ) – 1861 ప్రకారం, వచ్చే నెల రోజులపాటు ఈ చట్టం కి సమ్మబంధించినవన్నీ నిబంధనలు జిల్లాలో అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ నేపథ్యంలో, పోలీసుల అనుమతి లేకుండా ఎవరూ కూడా:

  • ధర్నాలు
  • రాస్తారోకోలు
  • నిరసనలు
  • ర్యాలీలు
  • పబ్లిక్ మీటింగ్స్
  • సభలు, సమావేశాలు

పెట్టరాదని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తి, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపట్టినవారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులు చేపట్టిన చర్యలకు పూర్తిగా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఎస్పి శరత్ చంద్ర పవార్
ఎస్పి శరత్ చంద్ర పవార్

Read More: Rajanna Sircilla 2025: సిరిసిల్లలో మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత – ఎస్పీ మహేష్ గితే

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.