Advertisement

Today Rasi Phalalu : 24 January 2025 శనివారం రాశి ఫలితాలు!

Telangana Patrika (January 24): ఈ వారం మీ జీవితంలో ఏమి జరగబోతోందో? Today Rasi Phalalu ద్వారా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Today Rasi Phalalu - 24 January 2025 Daily Rasi Phalalu for All Signs11

Today Rasi Phalalu – మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలితాలు.

Today Rasi Phalalu : 23-01-2026 రాశి ఫలితాలు!

మేషం

బహుళ ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. కష్టపడి అంకితభావంతో చేసే పని ఫలితాలనిస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో సవాళ్లను ఎదుర్కోండి. పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి.

Advertisement

వృషభం

కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం ద్వారా ముందుకు సాగండి. ఆర్థిక విషయాల్లో నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంతో సమయాన్ని గడపండి. కుటుంబ వివాదాలను నివారించండి. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. కోపం తగ్గించుకోండి.

మిథునం

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి. వ్యక్తిగత లక్ష్యాలు సాధించడంలో విజయం ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతల గురించి జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్‌లో ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

కర్కాటకం

పని, వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై దృష్టి పెట్టండి. ఆశించిన విజయం పొందొచ్చు. కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలని ప్లాన్ చేయొచ్చు. కానీ కొంత సమయం వేచి ఉండటం మంచిది. ఆర్థిక లాభ మార్గాలు ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

సింహం

పని, వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై దృష్టి పెట్టండి. ఆశించిన విజయం పొందొచ్చు. కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలని ప్లాన్ చేయొచ్చు. కానీ కొంత సమయం వేచి ఉండటం మంచిది. ఆర్థిక లాభ మార్గాలు ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

కన్య

ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి. ఆఫీసు పనిని పూర్తి చేయడానికి కొత్త ఆలోచన చేయండి. కెరీర్‌లో విజయం సాధిస్తారు. మీ, కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. భాగస్వామ్య వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆర్థిక నష్టానికి సంకేతాలు ఉన్నాయి.

తుల

భావోద్వేగాలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గందరగోళానికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి డబ్బు లావాదేవీలు చేయొద్దు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చికం

కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉంటాయి. పనిలో ఆశించిన ఫలితాలు పొందుతారు. జీవితంలో కొత్త మార్పులు పరిస్థితికి అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందొచ్చు. డబ్బుకు సంబంధించిన వివాదాలు పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి.

ధనస్సు

భూమి లేదా వాహనం కొనడానికి అవకాశం ఉంటుంది. మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగ ఆఫర్ వస్తుంది. సవాలుతో కూడిన పనులను పూర్తి చేయడానికి కొత్త ఆలోచనతో ముందుకు రండి. కుటుంబ సభ్యులతో వాదనలు నివారించండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి.

మకరం

ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. డబ్బు అప్పుగా తీసుకోవడం మానుకోండి. దానిని తిరిగి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడానికి వెనుకాడకండి.

కుంభం

వ్యాపారంలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఉద్యోగ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ ఉండొచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మీనం

ఆర్థిక విషయాలపై నిపుణుల సలహా తీసుకోవడంపై దృష్టి పెట్టండి. భాగస్వామిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయొచ్చు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆదాయ పెరుగుదలకు కొత్త వనరుల కోసం చూడండి.

ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి

Disclaimer

రాశిఫలాలు (Today Rasi Phalalu )సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.

Read More: Read Today’s E-paper

Advertisement
Advertisement

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →

One Comment on “Today Rasi Phalalu : 24 January 2025 శనివారం రాశి ఫలితాలు!”

Comments are closed.