Advertisement

Today Rasi Phalalu : 12 January 2026 సోమవారం రాశి ఫలితాలు!

Telangana Patrika (January 12): ఈ వారం మీ జీవితంలో ఏమి జరగబోతోందో? Today Rasi Phalalu ద్వారా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Today Rasi Phalalu - 12 January 2025 Daily Rasi Phalalu for All Signs

Today Rasi Phalalu – మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలితాలు.

Today Rasi Phalalu : 11-01-2026 రాశి ఫలితాలు!

మేషం

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వొద్దు. వ్యాపారంలో పెద్ద రిస్క్లు తీసుకోకండి. ఆర్థిక నష్టం ఉండొచ్చు.

Advertisement

వృషభం

ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రశాంతమైన మనసుతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోండి. భావోద్వేగాలు, కోపం అదుపులో ఉంచుకోండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. పనిలో అదనపు బాధ్యతలకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.

మిథునం

శుభప్రదమైన రోజు అవుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. అన్ని పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా పూర్తవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు. వృత్తి జీవితంలో శుభవార్త వింటారు.

కర్కాటకం

కార్యాలయంలో సానుకూల మార్పులు జరుగుతున్నాయి. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడంలో ఎక్కువ ఆలస్యం చేయొద్దు. విద్యార్థులు అడ్డంకులు ఉన్నప్పటికీ చదువులో విజయం సాధిస్తారు.

సింహం

కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంద. పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. ఇంటిని పునరుద్ధరించాలని లేదా కొత్త ఆస్తిని కొనాలని ప్లాన్ చేయొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్య

జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో విస్తరణ ఉంటుంది. ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల

భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బు, ఆస్తికి సంబంధించిన కొనసాగుతున్న వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగుల పదోన్నతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్, షేర్లు లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచనాత్మకంగా నిర్ణయించుకోవచ్చు.

వృశ్చికం

వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ప్రస్తుతానికి వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత జీవిత సమస్యలు చర్చించండి. ఆస్తి సమస్యలకు సంబంధించి కుటుంబ సభ్యులతో వాదనలు ఉండొచ్చు. ఆర్థిక నష్టం సంకేతాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

ధనస్సు

ఆర్థిక విషయాల్లో హెచ్చు తగ్గుల సంకేతాలు ఉన్నాయి. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయండి. వ్యాపారంలో తలెత్తే సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. ఖర్చులు నియంత్రించుకోండి.

మకరం

ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి.

కుంభం

కెరీర్లో సవాళ్లు పెరుగుతాయి. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. కార్యాలయంలో సమస్యలు పెరుగుతాయి. ఆఫీసులో మీ బాస్ సలహా విస్మరించొద్దు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఖర్చులు నియంత్రించండి. ఆర్థిక పరిస్థితి బలోపేతం, సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మీనం

జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఆరోగ్య స్థితిలో హెచ్చుతగ్గుల సంకేతాలు ఉన్నాయి. వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి పెద్దల సలహా తీసుకోండి.

ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి

Disclaimer

రాశిఫలాలు (Today Rasi Phalalu )సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.

Read More: Read Today’s E-paper

Advertisement
Advertisement

About Gnaneshwar kokkula

Hi, I’m Kokkula Gnaneshwar — content creator and digital publisher. I run Telangana Patrika (Telugu news, culture & space updates) and Freshers Job Dost (govt & private job updates). My goal is to share useful, accurate info that helps readers stay informed and ahead.

View all posts by Gnaneshwar kokkula →