Telangana Patrika (January 7): ఈ వారం మీ జీవితంలో ఏమి జరగబోతోందో? Today Rasi Phalalu ద్వారా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై పూర్తి వివరణ ఇక్కడ చూడండి.

Today Rasi Phalalu – మేషం నుండి మీనం వరకు ఈ రోజు రాశి ఫలితాలు.
Today Rasi Phalalu : 6-01-2026 రాశి ఫలితాలు!
మేషం
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా వాహనం కొనుగోలు చెయ్యడానికి ఆలోచన చేస్తారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. తల్లి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృషభం
ఒత్తిడికి దూరంగా ఉండండి. కొంచెం భావోద్వేగానికి లోనవుతారు. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆస్తి కొనుగోలుకు ఆలోచన చేస్తారు. కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు అందుతాయి.
మిథునం
వ్యాపారం చేసే వారికి అదృష్టం అనుకూలంగా ఉండొచ్చు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఆలోచన చేస్తారు. విద్యార్థులు పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. ప్రయాణించడానికి సిద్ధమవుతుంటే విలువైన ఆస్తులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.
కర్కాటకం
పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్ పురోగతికి ఆవకాశాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభం.
సింహం
కావాల్సిన వారితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపడం అవసరం. మీ బాధ్యతల పై దృష్టి పెట్టాలని సలహా. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. మీ భాగస్వామితో సంబంధాల్లో పరస్పర అవగాహన, సమన్వయాన్ని మెరుగుపరచండి.
కన్య
కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త ఆస్తి లేదా ఇల్లు కొనడానికి ఆలోచన చేస్తారు. పని నుంచి ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు శుభవార్త వినే అవకాశం ఉంది.
తుల
పెద్దలతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కార్యాలయంలో కొత్త మార్పులు ఉంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్ సమస్యలు పరిష్కరించడానికి పెద్దల సహాయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృశ్చికం
కెరీర్లో కొత్త బాధ్యతలకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలనుకుంటే దానిని వాయిదా వేయడం మంచిది.
ధనస్సు
సవాళ్లను చిరునవ్వుతో అధిగమించండి. బాధ్యతలను చక్కగా నిర్వహించండి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం ద్వారా పురోగతి సాధ్యమవుతుంది. వ్యాపారులు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం గురించి మాట్లాడొచ్చు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు.
మకరం
తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కెరీర్లో కొన్ని కొత్త బాధ్యతలు రావొచ్చు. ఒత్తిడి తగ్గించుకోండి. వ్యాపారానికి సంబంధించిన ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు. వ్యాపారులకు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
కుంభం
ఆఫీసు విషయాలు ఇంటికి తీసుకురావొద్దు. పెట్టుబడి పెట్టడం సరైంది కాదు. ఏదైనా లావాదేవీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పని కోసం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
మీనం
వృత్తి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడం మంచిది. కొత్త ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండండి.
ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి
Disclaimer
రాశిఫలాలు (Today Rasi Phalalu )సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.


Comments are closed.