Vemulawada Govt Whip: ఆది శ్రీనివాస్ 09 ఏప్రిల్ పర్యటన షెడ్యూల్

తెలంగాణ పత్రిక (APR.08): Vemulawada Govt Whip,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి 09-04-2025 పర్యటన వివరాలు:

Join WhatsApp Group Join Now

పర్యటన ప్రోగ్రాం (పూర్తి షెడ్యూల్):
ఉ. 10:00 గం. – బాలానగర్ (వేములవాడ పట్టణం) లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఉ. 10:45 ని. – చెక్కపల్లి గ్రామం (వేములవాడ రూరల్)
ఉ. 11:30 ని. – మల్లారం గ్రామం (వేములవాడ రూరల్)
మ. 12:30 ని. – నిజామాబాద్ గ్రామం (కోనరావుపేట మండలం)
మ. 01:00 గం. – కోనరావుపేట మండల కేంద్రం
మ. 03:30 ని. – పోసానిపేట గ్రామం (కథలాపూర్ మండలం)
మ. 04:15 ని. – భూషణ్ రావు పేట గ్రామం (కథలాపూర్ మండలం)
సా. 05:30 ని. – సిరికొండ గ్రామం (కథలాపూర్ మండలం)
   జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొననున్నారు.

Read more: Read Today’s Latest E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →