10th Pass Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలు, పదో తరగతి అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల అవకాశాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా 2025లో 500 ప్యూన్ (ఆఫీసు అసిస్టెంట్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.

ఖాళీల వివరాలు
అంశం | వివరాలు |
పోస్టు పేరు | ప్యూన్ (ఆఫీసు అసిస్టెంట్) |
అర్హత | పదో తరగతి ఉత్తీర్ణత |
భాష | స్థానిక భాష చదవడం, రాయడం తెలిసి ఉండాలి |
వేతనం | ₹19,500/- నెలకు |
వయోపరిమితి | 18 నుండి 26 సంవత్సరాల మధ్య |
దరఖాస్తు ఫీజు | ₹600 (SC, ST, PWD – ₹100) |
దరఖాస్తు తేదీలు | మే 3 నుండి మే 23, 2025 |
10th Pass Bank Jobs ఎంపిక విధానం
- రాత పరీక్ష
- స్థానిక భాషలో ప్రావీణ్యం పరీక్ష
Read More: TG ICET 2025: తెలంగాణ ICET 2025 దరఖాస్తు గడువు పొడిగింపు
దరఖాస్తు లింక్:
Q1: ఈ పోస్టులకు ఎవరు అప్లై చేయవచ్చు?
A: పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు, స్థానిక భాషలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
Q2: వేతనం ఎంత?
A: నెలకు ₹19,500/- వేతనం లభిస్తుంది.
Q3: అప్లికేషన్ చివరి తేదీ ఏంటి?
A: 2025 మే 23.
Q4: ఎంపిక ఎలా ఉంటుంది?
A: రాత పరీక్ష మరియు స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
Comments are closed.