
TELANGANA PATRIKA(MAY26) , Local Body Elections: మల్లాపూర్ మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మల్లాపూర్ మండల బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఏస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.
Local Body Elections లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని..
18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజలలో ఉందని..కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయారని అబద్ధపు ప్రచారాలు చెప్పి గద్దెనిక్కారని విమర్శించారు..
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తోట శ్రీనివాస్ , మాజీ జెడ్పిటిసి సంధిరెడ్డి శ్రీనివాస్ , మాజీ ఎంపీపీ కాటిపల్లి సరోజన ఆదిరెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ , దేవ మల్లయ్య మల్లాపూర్ మండల మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Also Read : సిరిసిల్లలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై నిరసనలు….