Todays gold rate july2025, తెలంగాణపత్రిక వార్తల ప్రకారం, బంగారం ధరలు మళ్ళీ లక్షకు దగ్గరవుతున్నాయి. గత నెలలో కొంతమేర తగ్గినప్పటికీ, తాజా పరిస్థితుల్లో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లలో వెనుకంజ వేస్తున్నారు.
బంగారం ధర పెరుగుదల శుభకార్యాలపై ప్రభావం చూపుతోంది. పెళ్లిళ్లు, పేరంటాలు వంటి కార్యక్రమాల్లో బంగారం ప్రాధాన్యం ఉండటంతో ప్రజలు ధరలపై ఎక్కువ దృష్టి పెట్టుతున్నారు

బంగారం ధరలు (జూలై 12, 2025) – నగరాల వారీగా:హైదరాబాద్
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹99,010/-
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹90,760/-
అహ్మదాబాద్
- 24 క్యారెట్ల బంగారం: ₹99,060/-
- 22 క్యారెట్ల బంగారం: ₹90,810/-
చెన్నై
- 24 క్యారెట్ల బంగారం: ₹99,010/-
- 22 క్యారెట్ల బంగారం: ₹90,760/-
ఢిల్లీ
- 24 క్యారెట్ల బంగారం: ₹99,160/-
- 22 క్యారెట్ల బంగారం: ₹90,910/-
ముంబై
- 24 క్యారెట్ల బంగారం: ₹99,010/-
- 22 క్యారెట్ల బంగారం: ₹90,760/-
- విజయవాడ & విశాఖపట్నం
- 24 క్యారెట్ల బంగారం: ₹99,010/-
- 22 క్యారెట్ల బంగారం: ₹90,760/-
వెండి మరియు ప్లాటినం ధరలు
వెండి ధర:
- కిలో వెండి ధర ₹1,11,000/-
- హైదరాబాద్‌లో ₹1,20,000/- కు చేరింది
ప్లాటినం ధర:
- 10 గ్రాముల ప్లాటినం ధర ₹37,270/- (₹20 తగ్గింది
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.