Telanganapatrika (July 28): నేరేడుచర్ల, సోమవారం రోజున పాపిలాన్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా వివిధ రైస్ మిల్లులలో పనిచేస్తున్న బయట రాష్టాలకు సంబంధించిన కార్మికుల ఫింగర్ ప్రింట్ చెక్ చేయడమైనది.

నేరేడుచర్ల వేలిముద్రల సేకరణ వెనుక ఉన్న అసలీ ఉద్దేశ్యం ఏంటి..?
దీని ద్వారా వాళ్ల యొక్క నేర చరిత్ర తెలుసుకొని నేరాలని కట్టడి చేయవచ్చు. కావున ప్రజలు అనుమానితులు కనిపిస్తే డయల్ 100 ద్వారా గాని నేరుగా గాని పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు. గంజాయి వాడకం, రవాణా మీద కూడా నీఘా ఉంచడమైనది కావున తల్లి తండ్రులు వారి పిల్లల శ్రద్ధ ఉంచగలరు అని పోలీసు వారి హేచ్చరిక. 50 గ్రామ్ గంజాయి దొరికిన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu