Telanganapatrika (Auguts 02): జగిత్యాల లో గంజాయి విక్రేతల అరెస్ట్ , రెండు కిలోల నర గంజాయి స్వాధీనం. పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.

జగిత్యాలలో గంజాయి విక్రేతల అరెస్ట్ పోలీసుల దాడి..
గంజాయి అమ్ముతున్న ఐదుగురు నిందితులను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల, కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో పరిధిలో రెండు కిలోల నర గంజాయి దాదాపు లక్ష 50 వేల విలువ గల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్. చలిగల్ కు చెందిన నవీన్ , గంగాధర కు చెందిన వంశీ లు నాగపూర్ నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారు.
వీరితో పాటు జగిత్యాల కు చెందిన రణధీర్, అమర్ నాథ్, మల్లికార్జున్ అమ్ముతుండగా పట్టుకున్నారు..
విలేకరుల సమావేశంలో… జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ వివరాలు వెల్లడించారు.
Read More: Read Today’s E-paper News in Telugu