Waterfalls in Peddapalli District : జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ పెద్దపల్లి జిల్లా..!

Telanganapatrika (July 25): Waterfalls in Peddapalli District , పెద్దపల్లి జిల్లా ప్రకృతికి దగ్గరగా ఉండే జలపాతాలకు గూడడిగా మారింది. ఇక్కడ ఉన్న అనేక జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నా అభివృద్ధి మాత్రం అవసరమే. రామగిరి నుండి పుట్నూర్ వరకు ప్రకృతి రహస్యాలకే ఇది చిరునామా పెద్దపల్లి జిల్లా ప్రకృతి ప్రేమికులకు నిజంగా ఓ విందుగా మారుతోంది.

Join WhatsApp Group Join Now

Waterfalls in Peddapalli District రామగిరి నుండి పుట్నూర్ వరకు ..

ఈ జిల్లాలోని అనేక జలపాతాలు ప్రజాదరణ పొందుతున్నా, ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కొన్ని ముఖ్యమైన జలపాతాలు ఇవే:

  • రామగిరి జలపాతం
  • సబ్బితం జలపాతం
  • జాఫర్ ఖాన్ పేటలోని పాండవుల లంక
  • పెద్ద బొంకూర్లోని పులిగుండం జలపాతం
  • ఎల్ మడుగు మొసళ్ల అభయారణ్యం, మంథని
  • కంది గుట్ట జలపాతం – పుట్నూర్
  • రాముని గుండాలు

ఈ జలపాతాలు ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అయితే పర్యాటక మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రదేశాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేకపోతున్నాయి.

స్థానిక ప్రజలు ఈ జలపాతాలను పర్యాటక కేంద్రముగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరైన ప్రణాళికలు, ప్రచారం, మౌలిక వసతులు కల్పించబడితే పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోని ముఖ్యమైన టూరిజం హబ్‌గా మారే అవకాశం ఉంది.

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *