Telanganapatrika (May 18): Medipally Sathyam. మండల కేంద్రంలో నూతనంగా గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాన్ని ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో పేద మధ్య తరగతి ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం మహాలక్ష్మి టింబర్ డిపో షాపును ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్, దారం ఆదిరెడ్డి,రామ్మోహన్ రావు, శంకర్ గౌడ్, ముత్యాల రామ్ లింగారెడ్డి, మ్యాక లక్ష్మణ్ నేరెళ్ల సతీష్ రెడ్డి, శనిగారపు తిరుపతి, నాగులపేట సంజీవ్, కంచర్ల లక్ష్మణాచారి, సంత ప్రకాష్ రెడ్డి, ముత్యాల నరసింహారెడ్డి,కటకం వినయ్, బివి రమణ,మోహన్,కోరేపు వెంకటేష్ , కట్కూరి ప్రశాంత్, మిల్ట్రీ శీను, నక్క అనిల్, గడి అనిల్, ఎండి ఇమామ్, బండి రవి, నల్లపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు
Read More: MLA Kavvampally: ఇళ్ల కల నెరవేరే రోజు దగ్గరలో పంపిణీకి రంగం సిద్ధం..! 2025
Comments are closed.