UPI కొత్త రూల్స్: ₹2,000 వరకు ఉచితం!
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి
పర్సన్ టు పర్సన్: ఎప్పుడూ ఉచితం
₹2,000 పైన మర్చంట్ పేమెంట్స్‌కు 0.4% MDR
చిన్న వ్యాపారులకు జీరో MDR
మర్చంట్స్ మీపై ఛార్జ్ వేయకూడదు
UPI యాప్స్‌పై ప్లాట్‌ఫారమ్ ఫీజు లేదు
96% మర్చంట్ ట్రాన్సాక్షన్స్ ప్రభావితం కావు
Telangana Patrika ఫాలో అవ్వండి
Learn more